ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్  ఆర్ఎస్. గోయంక  సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించిన నాయకులు 

  ఆర్ఎస్. గోయంక  సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించిన నాయకులు 

📰 Generate e-Paper Clip

ఆర్ఎస్. గోయంక  సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించిన నాయకులు

రైల్వేకోడూరు ప్రజాసేమ

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త  మాచినేని విశ్వేశ్వర నాయుడు  ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వే కోడూరు నియోజకవర్గానికి అత్యంత ఆత్మీయులు యావత్ ప్రజానీకం మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మంగంపేట ముగ్గురాయి వ్యాపార ప్రముఖ పారిశ్రామికవేత్త జింపెక్స్ ఫౌండర్ డైరెక్టర్ ఆర్ఎస్. గోయంక సంస్మరణ సభలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  కస్తూరి విశ్వనాధ నాయుడు

ఈ కార్యక్రమంలో కస్తూరి విశ్వనాధ నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్సీ  బత్యాల చంగల్ రాయులు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్  కె. కె చౌదరి  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు  పంతగాని నరసింహ ప్రసాద్  జనసేన పార్టీ నాయకులు  డా”యనమల భాస్కర్ గారు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని లబ్ధి పొందిన అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు, వివిధ వ్యాపారవేత్తలు మరియు జింపెక్స్ సంస్థ కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొనడం జరిగినది.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!