సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల
రైల్వేకోడూరు న్యూస్
రైల్వేకోడూరు:గురుపౌర్ణమి రోజున వైయస్సార్ సిపి నాయకులు కంపరాజు నాగేంద్ర రాజు ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రక్కన ఉన్న సాయిబాబా ఆలయం నందు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి & కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ & మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అంతేకాకుండా అయిినతో ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, డిస్టిక్ యూత్ జనరల్ సెక్రటరీ రాజా (గని )మేడా వెంకటసుబ్బయ్య, మోపూరు వెంకటసుబ్బయ్య , పెడబల్లె సుందర్ రాజా, బైసాని సతీష్ కుమార్, కిరణ్ కుమార్, కామిశెట్టి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

