రైల్వేకోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది సర్( స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) కు సంబంధించిన వార్ రూమ్ లో బీఎల్ఏ లు, లీగల్ సెల్ వారితో తో సమావేశమై అందరు కృషి వల్ల ఇప్పటివరకు 90% శాతానికి పైగా పూర్తి చేశామని తెలియజేస్తూ అనంతరం ఇప్పటివరకు నమోదైన ఓట్ల శాతాన్ని మరల పరిశీలించి మరియు పలు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డాయనీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలో వారికి వివరించి సమయం ఇంకా ఎనిమిది రోజులు ఉన్నందున ఎక్కడైనా ఇంకా నమోదు కాని ఓట్లను త్వరగా ఎక్కించి బిఎల్ఓ ద్వారా డిజిటలైజేషన్ చేయించాలని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు గారు* తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాదినేని వెంకట్ రెడ్డి, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, పర్వతం విజయ్ కుమార్ రెడ్డి,లీగల్ సెల్ సభ్యులు మధు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నందా బాల, గునిశెట్టి రమేష్, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు సుంకేసుల చైతన్య,ఎంపీటీసీ బండారు మల్లికార్జున, రత్తయ్య, యువ నాయకులు దాడిశెట్టి సిద్దు,ఓసురు లక్ష్మయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

