ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్స్థానిక సంస్థల ఎన్నికల్లో రైల్వేకోడూరు లో బీసీవై పార్టీ పోటీకి సిద్ధం 

స్థానిక సంస్థల ఎన్నికల్లో రైల్వేకోడూరు లో బీసీవై పార్టీ పోటీకి సిద్ధం 

📰 Generate e-Paper Clip

స్థానిక సంస్థల ఎన్నికల్లో రైల్వేకోడూరు లో బీసీవై పార్టీ పోటీకి సిద్ధం

రైల్వేకోడూరు ప్రజాసీమ

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు

రౌండ్ టేబుల్ సమావేశంలో రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులు రెడ్డి పాకు మహేష్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కల్పిస్తామని స్పష్టం చేశారు .రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచులు పోటీ చేస్తామని స్పష్టం చేశారు కాబట్టి బీసీవై పార్టీ నాయకులు పోటీకి సిద్ధం కావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా యూత్ కో కన్వీనర్ సందీప్ , రైల్వే కోడూరు వ్యవసాయ కమిటీ కన్వీనర్ నాగభూషణ్ , చిట్వేల్ మండలం కన్వీనర్ ఆనంగి పెంచలయ్య , ఓబులవారిపల్లి మండలం కన్వీనర్ యానాదయ్య , ఉపాధ్యక్షులు చంద్రమౌళి , రైల్వే కోడూరు ఉపాధ్యక్షులు నాగేష్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!