ePaper
Saturday, October 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల 

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల 

📰 Generate e-Paper Clip

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (ఉపాధ్యాయ దినోత్సవం ) సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలువేసి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి,సినియర్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రెటరీ సురేష్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రాజా (గని ) మాజీ ఉపసర్పంచ్ సిద్దు రాయల్,ఎంపీటీసీలు రౌఫ్, బండారు మల్లికార్జున, కరీముల్లా,రత్తయ్య, రాఘవరాజుపురం మాజీ శివాలయం చైర్మన్ రవిచంద్ర రెడ్డి,వడ్డీ రాజారావు,సుబ్బారాయుడు, ప్రదీప్,కోటి,చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!