ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన కడప శ్రీ చైతన్య విద్యార్థులు

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన కడప శ్రీ చైతన్య విద్యార్థులు

📰 Generate e-Paper Clip

కడప ఫిబ్రవరి 17 ప్రజాసీమ: కడప , శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ చూపించి ఫలితాల్లో మంచి శాతాన్ని సాధించారు.ఈ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు 99.55 – ఎన్. శశివర్ధన్ రెడ్డి, 99.46 – వై. రాజేశ్వర్ రెడ్డి, 97.52 – కె. లలిత్, 96.14 షేక్ మున్నావర్ వంటి విద్యార్థులతో పాటు 90 పర్సంటైల్ పైన 40మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈగెలుపునుపురస్కరించుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్స్ సుష్మ శ్రీ మరియు నాగేంద్ర ప్రసాద్ విద్యార్థులను అభినందించారు. ఈ విజయోత్సవంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం బివి ప్రసాద్ ,డీన్ కే ఎల్ జి ప్రసాద్, నాగరాజు, ప్రవీణ్, ప్రిన్సిపల్ శివప్రసాద్, ఏవో మల్లికార్జున స్వామి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!