దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం అధికార పీఠాన్ని అధిరోహించిన నేతగా నిలిచిన ప్రధాని మోదీ
సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చమ్లింగ్ రికార్డును (8,930 రోజులు)ను అధిగమించిన ప్రధాని మోదీ (8.931)
గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ శక్తి ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్
Hon’ble PM Shri @narendramodi creates a new record at the top of Indian politics. Modi has set a new record as the longest-serving head of government in India’s history – 8,931 days of selfless service!

