prajaseema.com
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 12:36 pm Digital Edition : PRAJA SEEMA

కొలవల సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

కొలవల సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఆకస్మాతుగా మృతిచెందిన కొలవల సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల కన్వీనర్ చేవ్వు శ్రీనివాసులురెడ్డి,చింతల రవిచంద్ర రెడ్డి,(బజాజ్ రవి ) రాఘవరాజు పురం శివాలయం మాజీ చైర్మన్ రవి చంద్రారెడ్డి, తేజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.