prajaseema.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:57 pm Digital Edition : PRAJA SEEMA DESK

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముక్కా వరలక్ష్మి

రైల్వే కోడూరు-(ప్రజా సీమ)

శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి  పాల్గొన్నారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్వేల్ మండలంలోని గట్టుమీద పల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ప్రజలు నాయుకులు వరలక్ష్మి గారిని సన్మానించి తీర్థ ప్రసాదం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్కొన్నారు.