prajaseema.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 10:07 am Digital Edition : PRAJA SEEMA DESK

19న భాకరాపేటలో నడివీధి గంగమ్మ జాతర

 

సిద్ధవటం ( ప్రజా సీమ)

సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట గ్రామంలో ఆదివారము అనగా 19-04-2026 తేదీన అంగరంగ వైభవంగా భాకరాపేట నడివీధి గంగమ్మ తల్లి జాతర జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు
ప్రతి ఒక్కరు జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరిన కోరికలు తీర్చే తల్లి భాకరాపేట నడివీధి గంగమ్మ తల్లిని వారు తెలిపారు”