prajaseema.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:14 pm Digital Edition : PRAJA SEEMA

సేవా సంకల్పంలో అంగన్వాడీల త్యాగం అనన్యసామాన్యం.

సేవా సంకల్పంలో అంగన్వాడీల త్యాగం అనన్యసామాన్యం.

రైల్వే కోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మంగళవారం రోజు శెట్టిగుంట 1.శెట్టిగుంట 2 శెట్టిగుంట 3. లక్ష్మీ గారి పల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం వైభవంగా జరిగింది.బీజేపీ తిరుపతి మహిళా మోర్చా కార్యదర్శి మావిళ్ల జ్యోతి శ్రీ ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులుసాయం శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా రైల్వే కోడూర్ , ఐ సి డి ఎస్స్ సూపర్వైజర్ యశోద  టీచర్లు,ఆయాలు,ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం గర్భిణులకు పౌష్టిక ఆహారం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ప్రధాన కార్యదర్శులు కుప్పాల కిరణ్ కుమార్, కాలప్ప గారి రాము పాల్గొన్నారు.