prajaseema.com
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:28 pm Digital Edition : PRAJA SEEMA

సుగువాసి సుబ్రమణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల 

సుగువాసి సుబ్రమణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు ప్రజాసీమ న్యూస్

రైల్వేకోడూరు:నిన్నటి రోజున అకస్మాత్తుగా మృతి చెందిన సుగవాసి బాబు తండ్రి సుగవాసి సుబ్రమణ్యం పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ మరియు స్నేహితులు బైసాని కిరణ్ కుమార్ ,మల్లెంకొండ నవీన్, రమణ, విశ్వనాధ్, మనీ నివాళులర్పించారు.