prajaseema.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:56 pm Digital Edition : PRAJA SEEMA DESK

సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన శనివారపు మోహన్ రెడ్డి

 

సిద్ధవటం (ప్రజా సీమ )

రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును రాయచోటి తన కార్యాలయము నందు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిద్ధవటం మండలం మాజీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధవటం మండల సమస్యలను రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలోనే మండలానికి వస్తానని సమస్యలను పరిష్కారం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ నాయకులు ప్రతాప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు