prajaseema.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 8:15 am Digital Edition : PRAJA SEEMA DESK

సింగారెడ్డిపల్లి లో పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి  ఆదేశాలు మేరకు ఒకటవ తేదీ తెల్లవారు జామున పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్
కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తో టీడీపీ యువ నాయకుడు మదన్ పాల్గొన్నారు.