prajaseema.com
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:02 pm Digital Edition : PRAJA SEEMA

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రామిరెడ్డి ధ్వజారెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రామిరెడ్డి ధ్వజారెడ్డి

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఈరోజు తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం.