prajaseema.com
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 9:32 pm Digital Edition : PRAJA SEEMA

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా చండీ హోమం

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా చండీ హోమం

రైల్వేకోడూరు ప్రజా సీమ

: రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చైర్మన్ పెండ్యాల విజయకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.