prajaseema.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 1:34 pm Digital Edition : PRAJA SEEMA

లవ్ జిహాద్ పై బిజెపి రాజీలేని పోరాటం

లవ్ జిహాద్ పై బిజెపి రాజీలేని పోరాటం

రైల్వేకోడూరు ప్రజాసీమ

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కాకినాడ జిల్లాలో వైయస్సార్ సిపి నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలని,ఈ కేసులో వంచన, మోసం, దోపిడి, హత్య, లవ్ జిహాదీ, ఉగ్రవాదం ఉన్నదని భావిస్తూ. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలని, అతనికి సహకరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. ఈ అంశంపై రాష్ట్ర డి జి పి, హోం మంత్రి వెంటనే స్పందించి భాదితకుటుంభానికి సత్వర న్యాయం చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా ఇంఛార్జి తోట శ్రీనివాసులు, సీనియర్ నాయకులు వాకచర్ల సుబ్బారావు,మండల ప్రధాన కార్యదర్శులు కాళప్పగారి రాము,కుప్పాల కిరణ్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, అందరివాడు సుబ్బారావు, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ కుప్పాల జ్యోతి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.