prajaseema.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:22 pm Digital Edition : PRAJA SEEMA

రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో యేచ్ఛేచ్ఛగా అక్రమ కట్టడాలు అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి

రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో యేచ్ఛేచ్ఛగా అక్రమ కట్టడాలు అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట గ్రామ పంచాయతీ లోని సర్వేనెంబర్ 1232/33 గల కలవ భూమిలో మరియు బొమ్మవరం చెరువుకి వెళ్లే కాలవ పైన జరుగుతున్న అక్రమ కట్టడాలపై వాతాపత్రికల్లో ఎన్ని సార్లు కథనాలు వచ్చితే ఎన్నిసార్లు అధికారులు ఫిర్యాదు చేస్తే అంత బాగా ఈ అక్రమ కట్టడాలు సాగుతున్నాయి ఫిర్యాదు చేసే కొద్ది కట్టడాలు పెరిగిపోతూ ఉంటే ఇక అధికారులు ఉండడం ఎందుకు ఈ అధికారం ఫిర్యాదు చేయడం ఎందుకు రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ గాడ నిద్రలో నుంచి బయటికి ఇకనైనా బయటికి వస్తే బాగుండేమో ఈ అధికారులు నిద్ర పోవడానికి గల కారణం ముడుపులు ఎంత పెద్దవో.