prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 5:42 pm Digital Edition : PRAJA SEEMA

మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

రైల్వేకోడూరు ప్రజా సీమ

  • రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయం లో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది . వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆయన మాట్లాడుతూ పలు గ్రామాలలో సమస్యల గురించి అధికారులకు ఆదేశిస్తూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాను అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో హరితమ్మ , జడ్పీటీసీ పాలెంకోట రత్నమ్మ, జడ్పీ కో ఆప్షన్ నెంబర్ అన్వర్ భాష , ఎంపీటీసీలు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.