prajaseema.com
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:06 pm Digital Edition : PRAJA SEEMA

భూ అక్రమాలపై ఫిర్యాదులను గాలికి వదిలేసిన తాసిల్థార్

  •  తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట పరిధిలో గల కమ్మ పల్లె రోడ్డు లో ఉన్నటువంటి సర్వేనెంబర్ 1232,1233 లో రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యక్తులు ఇరిగేషన్ భూమిలో పెద్దపెద్ద రోడ్లు వేసి చదును చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఇరిగేషన్ కలవుపై అన్నదికారికంగా బ్రిడ్జిలు కట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటూ ఉంటే దానిపై నేను ఫిర్యాదు చేయగా గతంలో తాసిల్దార్ గారి ముందరే కొంతమంది మంది నన్ను బెదిరించారు వారికి వత్తాసు పలుకుతూ విలేజ్ సర్వేర్ నన్ను బెదిరింపు మాటలకు దిగారు దీనిపై నేను విలేజ్ సర్వేయర్ పై ఫిర్యాదు చేయగా దానిని పక్కన పెట్టి వారికి నచ్చినట్లు సమాధానం ఎండార్స్మెంట్ రూపంలో సంబంధం లేని సమాధానం వారు రాసుకొని ఆ ఫిర్యాదును క్లోజ్ చేసుకున్నారు దీనిపై అడగడానికి కార్యాలయం చూస్తే ఇక్కడ ఎవరూ లేరు ఫోన్ చేస్తే ఎవరు స్పందించలేదు.