భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ మండల అధ్యక్షుడు రూపేష్ రెడ్డి
రైల్వేకోడూరు ప్రజాసీమ
బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా, ఓబుళవారిపల్లి మండలం, చిన్నంపల్లి గ్రామం లొ చెంగమ్మ కి 57,481 రూపాయలు చెక్కును ఇవ్వడం జరిగింది,వారు రాష్ట్ర ముఖ్య మంత్రి కి, ఉప ముఖ్య మంత్రి కి,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కి, బిజెపి జిల్లా అధ్యక్షులు కి ,రాష్ట్ర ఖాది చెర్మన్ కి,నియోజకవర్గం ఇంచార్జి కి,మండల బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుకి ప్రతేక ధన్యవాదాలు తెలపడం జరిగింది, ఈ కార్యక్రమం లొ ఎన్డీఏ కూటమి నాయకులు గజపతి రాజు,బిజెపి నాయకులు ముద్దపోలు సుబ్రహ్మణ్యం,పురుషోత్తం,మహిళా నాయకురాలు శ్రీ దేవి,నవీన్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.