పేరుకే సచివాలయం 2 బోర్డుకు కూడా నోచుకోని సచివాలయం
రైల్వేకోడూరు ప్రజా సీమ న్యూస్
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు స్థానిక చిట్వేల్ రోడ్డులోని ధర్మాపురం దగ్గరగా ఉన్న సచివాలయం 2 అతిపెద్ద సచివాలయం పదివేల జనాభా 6 వార్డులు పేరుకు మాత్రమే ఇక్కడ అధికారులు లేరు డిజిటల్ అసిస్టెంట్, సచివాలయం సెక్రెటరీ, అందుబాటులో లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణం సచివాలయం 2 లో సిబ్బంది కొరత తీర్చాలని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.