🔷కొత్త నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం క్రింది పత్రాలలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా సమర్పించాలి
🔸బర్త్ సర్టిఫికెట్
🔸SSC సర్టిఫికెట్
🔸ఓటర్ ఐడీ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్
🔸పాస్‌పోర్ట్ లేదా మెజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్