రైల్వేకోడూరు:ఈరోజు మధ్యాహ్నం పాత బజారులోని గంగమ్మ తల్లి భత్యాల భవన్ నందు రెడ్డివారిపల్లెకు చెందిన తిప్పన స్వామి దాస్ ( చెకింగ్ స్క్వాడ్ ఆర్ఎం ఆఫీస్ కడప) apsrtc వారి
పదవి విరమణ సందర్భంగా హాజరై పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ & మాజీ శాసనసభ్యులు కొరమట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, కొరముట్ల శేఖర్, సిద్దయ్య, డివి రమణ, తుమ్మల సురేష్, తిప్పన సురేష్, తిప్పన మని,తదితరులు పాల్గొన్నారు