పంతగాని నరసింహ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలు అభిమానులు
రైల్వే కోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని పి ఎన్ పి కార్యాలయం నందు సోమవారం టిడిపి సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ జన్మదినం పురష్కరించుకొని టిడిపి సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరైన సందర్బంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి విశ్వనాధ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ,గ్రామీణ పరిశ్రమల శాఖ కార్పొరేషన్ చైర్మన్ కేకే చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్ లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు శ్రేయోభిలాషులు మిత్రులు తదితరులు పాల్గొని పంతగాని నరసింహ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.