భారీగా తగ్గుతున్న బంగారం ధరలు. పది రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై తగ్గిన రూ.13,320. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై తగ్గిన రూ.12,160. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,900. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,36,540.