prajaseema.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:43 pm Digital Edition : PRAJA SEEMA

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కాంస్య విగ్రహ ఆవిష్కరణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్న కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కాంస్య విగ్రహ ఆవిష్కరణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్న కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు

రైల్వేకోడూరు ప్రజాసేవ

కోడూరు టౌన్ ..అంబేద్కర్ నగర్ నందు భారత రాజ్యాంగ నిర్మాణ కర్త. దాదాసాహెబ్ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కాంస్య విగ్రహ ఆవిష్కరణ. సందర్భంగా. గ్రామస్తులు ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్న కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు. రంగనాయకులపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యనమల రత్నయ్య. స్థానిక నాయకులు. అంబేద్కర్ నగర్ వైసిపి ఇన్చార్జి సింగమల రాజగోపాల్, ఎర్ర తోట మహేష్ బాబు, వడ్డీ సుమన్, రామకృష్ణ ,మణి, రవి మొదలవారు నివాళులర్పించారు.