prajaseema.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 10:04 pm Digital Edition : PRAJA SEEMA

జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు  పవన్ కళ్యాణ్  55 వ జన్మదిన వేడుకలు

 

జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు  పవన్ కళ్యాణ్  55 వ జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు ప్రజాసీమ

తిరుపతి జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల కేంద్రంలో యనమల భాస్కర్  జన సైనికులు, నాయకుల ఆధ్వర్యంలో గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు  పవన్ కళ్యాణ్  55 వ జన్మదిన వేడుకలు

పవన్ కల్యాణ్  సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవ చేస్తూ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని రైల్వే కోడూరు లోని శివాలయంలో పూజ కార్యక్రమం నిర్వహించారు…

ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి, జనసేన జండా ఆవిష్కరణ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు….పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే రక్తదాన కార్యక్రమం నిర్వహించి యనమల భాస్కర్ తో పాటు జన సైనికులు,నాయకులు రక్త దానం చేశారు…రైల్వే కోడూరు జన సైనికులు , నాయకుల అలాగే కూటమి నాయకుల సమక్షంలో సభను నిర్వహించి సభలో ప్రసంగించారు అనంతరం జనసేన పార్టీ లో ఇతర పార్టీల నుండి చేరికలు జరిగాయి .ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి యనమల భాస్కర్ గారు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.