prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 12:51 pm Digital Edition : PRAJA SEEMA DESK

జక్కల వారి వివాహ మహోత్సవంలో చమర్తి

రాజంపేట రూరల్;

నేడు రాజంపేట మండలం,ఎంజీపురం గ్రామం,ఇసుకపల్లె నందు పర్యటిస్తూ జక్కల వెంకట నరసయ్య  ఆహ్వానం మేరకు వారి కుమారుడు హరి కిషోర్,సాయి ప్రసన్న గార్ల వివాహ మహోత్సవానికి సీనియర్ నాయకులు కొండూరు శరత్ కుమార్ రాజు తో కలిసి హాజరై నూతన వధూవరులను  నియోజకవర్గ ఇన్చార్జ్  చమర్తి జగన్ మోహన్ రాజు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.