భారత చైతన్య యువజన పార్టీ మూడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామచంద్రన్న యువసేన కువైట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రంగనాయకులపేట గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న గొబ్బిళ్ళ కోట కొండ రంగయ్య కి 10000 రూపాయలు ఆయన హాస్పిటల్ ఖర్చులకు కువైట్ ఎన్నారై రామచంద్రన్ యువసేన ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు బీసీవై పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది