prajaseema.com
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 2:03 pm Digital Edition : PRAJA SEEMA

గాంధీ జయంతి రోజున మాజీ సైనికులు నివాళులు

రైల్వేకోడూరు: గాంధీ జయంతి సందర్భంగా మాజీ సైనికులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ అహింస, సత్యాగ్రహం, దేశ సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బండి గోపాల్ ,శ్రీనివాసరాజు, సుబ్రహ్మణ్యం రాజు, కాకర్ల రాజగోపాల్, గార్లపాటి పెంచలయ్య ,సుబ్బరామయ్య, రవిరాజు, వెంకటరామరాజు ,దేవిదాస్ మొదలగువారు.