prajaseema.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:03 pm Digital Edition : PRAJA SEEMA

కో ఆర్డినేషన్ కమిటీ లో ఎన్నికైన ఇద్దరికీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘన సన్మానం 

కో ఆర్డినేషన్ కమిటీ లో ఎన్నికైన ఇద్దరికీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘన సన్మానం

రైల్వేకోడూరు ప్రజాసీమ

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ లో ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, పగడాల వెంకటేష్ ఇద్దరికీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కారుమంచి సంయుక్త, ముత్యాల కిషోర్ కుమార్ సిరియాల శివ కుమార్ కుప్పాల ధనుంజయ్ ,బత్తిన గంగన్న యాదవ్, ఎనుగుల జగన్మోహన్ రాయల్, ఆలం రమేష్,గొబ్బూరి హరి, కెత్త నరసింహ, ధర్మయ్య, చలపతి, సాధు కిషోర్, కొండేటి రమణ, కొండేటి రాజ, చంద్ర, తదితర నాయకులు పాల్గొన్నారు.