prajaseema.com
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:37 am Digital Edition : PRAJA SEEMA

కొప్పల శంకరయ్య ఆహ్వానం మేరకు వినాయకుడిని దర్శించుకున్న తల్లెం భరత్ కుమార్ రెడ్డి 

కొప్పల శంకరయ్య ఆహ్వానం మేరకు వినాయకుడిని దర్శించుకున్న తల్లెం భరత్ కుమార్ రెడ్డి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

వినాయకుడి సన్నిధిలో కొప్పల శంకరయ్య ఆహ్వానం మేరకు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు

రైల్వేకోడూరు పట్టణం నందు చందనం పార్కు దగ్గర కొప్పల శంకరయ్య ఆహ్వానం మేరకు వినాయకుడిని దర్శించుకుని రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు గుంతకల్లు రైల్వే డిఆర్యుసిసి సభ్యుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గం వాణిజ్య విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు గుణిశెట్టి రమేష్ ,బాబ్జి ,లోకేష్ ,చంద్ర మంగళం శీను, పవన్ ,శీను, నరేందర్ రెడ్డి, మహేష్, శీను తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.