శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాజంపేట ఆకుల వీధిలో గల రజనీ బోటిక్ తరుపున రజనీ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బోటిక్ కస్టమర్లకు ,శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,మా వద్ద మంచి డిజైన్లతో పాటు అతి తక్కువ ధరకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్,డ్రెస్ డిజైనింగ్, జిగ్ జాగ్ చేయబడును అని వారు తెలియజేశారు.ప్రతి ఒక్కరు ఈ శ్రీరామ నవమి సందర్భంగా వారికి రాములు వారి దయ పుష్కలంగా ఉండాలని ఆకాక్షించారు.