prajaseema.com
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 6:48 pm Digital Edition : PRAJA SEEMA

ఎల్ సి గేట్ నెంబర్ 82 ఆర్ఓబి ఏర్పాటు చేయాలి

ఎల్ సి గేట్ నెంబర్ 82 ఆర్ఓబి ఏర్పాటు చేయాలి

రైల్వేకోడూరు ప్రజా సీమ

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉప్పరపల్లి గ్రామపంచాయతీ ఉన్నటువంటి ఎల్ సి గేట్ నెంబర్ 82 ఆర్ఓబి ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలియజేశారు .ఉప్పరపల్లి పంచాయతీ పరవట భాగంలో ఉన్న ఉన్న భూములు సంబంధించి తరచూ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని ఆర్యుబి వద్దని ఆర్ఓబి కావాలని ప్రజల కోరిక మేరకు రోడ్డు డైవర్షన్ చేసి గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లకు ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులకు ఎంపీ ద్వారా తెలియజేయడం జరుగుతుందని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి తో కలిసి రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు మరియు గుంతకల్ రైల్వే డిఆర్ఇసిసి మెంబర్ తల్లం భరత్ కుమార్ రెడ్డి సంబంధిత స్థలాన్ని పరిశీలించి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా రైతులకు రాకపోకలకు మరియు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎంపీ గారి ద్వారా రైల్వే శాఖ సంబంధిత అధికారులు దృష్టికి ప్లానింగ్ మార్చడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగిందని భరత్ కుమార్ రెడ్డి తెలియజేశారు.