prajaseema.com
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:19 pm Digital Edition : PRAJA SEEMA

ఉయ్యాల బాలకృష్ణయ్య అనారోగ్యంతో మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

ఉయ్యాల బాలకృష్ణయ్య అనారోగ్యంతో మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వేకోడూరు ప్రజాసీమ

రైల్వేకోడూరు టౌన్ వెంకటేశ్వరపురం ఎస్టి కాలనీ మాజీ వార్డ్ మెంబర్ వెంకటరమణ తాత ఉయ్యాల బాలకృష్ణయ్య అనారోగ్యంతో మృతి ఆయన భౌతిక కాయానికి ఘన నివాళులర్పిస్తున్న. కోడూరు మాజీ శాసనసభ్యులు మరియు కోడూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొరముట్ల శ్రీనివాసులు, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి , కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు, నియోజవర్గ వ్యవసాయ సలహా మండలి మాజీ డైరెక్టర్ మాదినేని వెంకటరెడ్డి మొదలవారు నివాళులర్పించారు.