Date of Publish : 30 March 2026, 12:14 pmDigital Edition : PRAJA SEEMA DESK
ఇన్చార్జ్ మంత్రిని కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ
మదనపల్లి (ప్రజాసీమ)
అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
మదనపల్లిలో నిర్వహించనున్న ‘జీరో పావర్టీ – P4’ కార్యక్రమ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి ని, రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కి పూల మొక్కను అందజేశారు.అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని మరియు మంత్రి గారి పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ’ మంత్రి కి వివరించారు.