prajaseema.com
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 3:17 pm Digital Edition : PRAJA SEEMA

ఆర్.ఎస్. గోయంకా సంస్మరణ సభ నివాళులర్పించిన నాయకులు 

ఆర్.ఎస్. గోయంకా సంస్మరణ సభ నివాళులర్పించిన నాయకులు

రైల్వేకోడూరు ప్రజాసీమ

రైల్వేకోడూరు:ఈరోజు ఉదయం రాజ్ కన్వెన్షన్‌లో నిర్వహించిన కీర్తిశేషులు ఆర్.ఎస్. గోయంక సంస్మరణ సభకు *స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ,మండల అధ్యక్షులు రామిరెడ్డి ధ్వజారెడ్డి &ఉప సర్పంచ్ తోట శివసాయి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా ఆర్.ఎస్. గోయంకా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దార్ల చంద్రశేఖర్, ఆర్వి రమణ, ఎంపీటీసీలు షఫీ , కృష్ణ రెడ్డి, ప్రసాద్, రమణ రెడ్డి, బత్తల సుబ్రమణ్యం,శ్రీనివాసులు రెడ్డి,అనంతరాజుపేట షఫీ, మణి, కుంచం హరి, నాగరాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.