ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోదీ – మోదీ మదిలో ఆంధ్రప్రదేశ్…విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం –
రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వేకోడూరు బిజెపి 5 మండలాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విశాఖపట్నం వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ , అఖిలభారత సంఘటనా మంత్రి సంతోష్ జీ,సహ సంఘటనా మంత్రి శివ ప్రకాష్ జీ, రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్ మాధవ్ , రాష్ట్ర పదాధికారులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, జిల్లా పదాధికారులు, రైల్వే కోడూరు నియోజకవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం చంగల్ రాజు,5 మండలాల అధ్యక్షులు సాయం శ్రీధర్, ముక్కా రూపేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి,పుల్లగంటి బాపూజీ, అన్నమయ్య జిల్లా కిసాన్ మోర్చా తోట శ్రీనివాసులు, మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 945 మంది మండల అధ్యక్షులు, మరియు వివిధ మోర్చాల ప్రతినిధులు,ప్రభారీలు మరియు భారీసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.