prajaseema.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 1:46 pm Digital Edition : PRAJA SEEMA

అన్న గారి స్ఫూర్తితోనే ప్రజాసేవ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా శనివారపు మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

సిద్ధవటం(ప్రజా సీమ )

తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో పార్టీకి ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని శనివారపు మోహన్ రెడ్డి తెలియజేశారు

బుధవారం మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో టిడిపి రథసారథి నారా చంద్రబాబునాయుడు, సమక్షంలో టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు