-ఆలయ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్
సిద్ధవటం ఫిబ్రవరి 16 ప్రజాసీమ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా అధికారులు పోలీసులు సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశారని ఆలయ పాలకవర్గ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ తెలిపారు మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన నిత్య పూజశ్వరుని కోనలో సోమవారం ఆలయ పాలకవర్గ చైర్మన్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు అధికారులు సమిష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమిష్టి కృషితో కృషి చేశారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు