prajaseema.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 9:59 pm Digital Edition : PRAJA SEEMA

అంబర్ రమణయ్య ఆహ్వానం మేరకు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు

వినాయకుడి సన్నిధిలో దార్ల రమణయ్య దార్ల రామసుబ్బయ్య అంబర్ రమణయ్య ఆహ్వానం మేరకు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు

రైల్వే కోడూరు ప్రజాసేమ

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే ఓబులవారిపల్లి మండలం అప్ప గుంటపల్లి హరిజనవాడ దార్ల రమణయ్య దార్ల రామసుబ్బయ్య అంబారపు రమణయ్య ఆహ్వానం మేరకు వినాయకుడిని దర్శించుకుని రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు గుంతకల్లు రైల్వే డిఆర్యుసిసి సభ్యుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళం శీను పవన్ శీను నరేందర్ రెడ్డి మహేష్ శీను మొగులే రమణ సుబ్రహ్మణ్యం వెంకటేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.